తెలుగు వార్తలు » Malaysia Jail
ఉపాధి కోసం మలేషియా వెళ్లి గుంటూరు జిల్లాకు చెందిన నరసింహారావు ఇబ్బందుల్లో చిక్కుకున్నాడు. ఏజెంట్ మాటలు నమ్మి విమానం ఎక్కిన అతడిని అక్కడి పోలీసులు జైల్లో పెట్టారు. పదవ తరగతి పూర్తి చేసిన నరసింహారావు తండ్రికి ఆసరాగా నిలిచేందుకు ఉపాధి కోసం మలేషియా వెళ్లాడు. ఆ దేశానికి వెళ్లేందుకు లక్ష రూపాయలు అప్పుచేశాడు. అయితే ఐదు నె