తెలుగు వార్తలు » Malaysia Bumper Offer To Indians
సహజంగా ఇతర దేశాలకు వెళ్లాలంటే పాస్‌పోర్టుతో పాటు వీసా తప్పనిసరి. కొన్నిసార్లు వీసా ఆలస్యం కావడం వల్ల ప్రయాణాలు కూడా ఆగిపోతుంటాయి. అయితే ఈ బెడద లేకుండా భారతీయులకు కొత్త సంవత్సరం కానుకగా మలేషియా బంపరాఫర్ ప్రకటించింది. తమ దేశానికి వచ్చే టూరిస్టు భారతీయులు ఇకపై ఎటువంటి వీసా తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఇ�