తెలుగు వార్తలు » Malaysia based entertainment company DMY Creations
సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో వస్తోన్న తాజా చిత్రం ‘దర్భార్’. లేడీ సూపర్‌స్టార్ నయనతార ఈ మూవీలో హీారోయిన్‌గా నటిస్తోంది. ట్రైలర్, సాంగ్ ప్రోమోతో సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌కు వెళ్లాయి. లైకా ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పొంగల్ కానుకగా జనవరి 9న విడుదల చేయాలని భావిస్తున్నారు