తెలుగు వార్తలు » Malaysia Airlines
అమెరికాకు చెందిన మానవరహిత డ్రోన్‌ను ఇరాన్ కూల్చివేయడంతో ఆ రెండు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో హొర్ముజ్ జలసంధి చుట్టుపక్కల ప్రాంతాల్లో వెళ్లే విమానాలు కూల్చివేతకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని అమెరికా హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా పలు విమానాలు తమ ప్రయాణ మార్గాలను మార్చుకున్నాయి. బ్రిట�