తెలుగు వార్తలు » malaysia air operators
డిల్లీ: ‘బోయింగ్ 737 మాక్స్’లను పక్కన పెట్టిన జాబితాలో మంగళవారం భారత్, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ కూడా చేరాయి. ‘‘ఈ విమానాలను తక్షణమే విమానాశ్రయాలకు పరిమితం చేయాలని డీజీసీఏ నిర్ణయించింది. ప్రయాణికుల భద్రతే అతిముఖ్యం. భద్రతాపరంగా అన్నీ పరిశీలించే వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుంది’’ కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వశాఖ ట్వీ�