తెలుగు వార్తలు » Malayali nurse services in Australia
కరోనా విపత్కర పరిస్థితుల్లో లాక్‌డౌన్ విధించడం వలన చాలా మంది భారతీయులు విదేశాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఇందులో వైద్య విద్యను అభ్యసించే వారు, నర్సులుగా పనిచేసే వారు చాలా మందే ఉన్నారు.