తెలుగు వార్తలు » Malayali Movie Remake
యంగ్ హీరో అల్లు శిరీష్ మలయాళ చిత్రం “ఎబిసిడి” రీమేక్‌లో నటించిన విషయం తెలిసిందే. నూతన దర్శకుడు సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను “పెళ్లిచూపులు” నిర్మాత యశ్ రంగినేని, మధుర శ్రీధర్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ జుడా స్యాండీ సంగీతాన్ని అందించారు. కృష్ణార్జ