తెలుగు వార్తలు » Malayali girl shows her mimicry skills
టాలెంట్ ఎవరి సొత్తు కాదు. సరిగ్గా దృష్టి పెడితే మిరాకిల్స్ చెయ్యెచ్చు. అలానే మిమిక్రితో కేరళకు చెందిన ఓ యువతి మెస్మరైజ్ చేస్తోంది. మిమిక్రీలో మెగాస్టార్, సూపర్ స్టార్ లాంటి బిరుదులు ఏమైనా ఉంటే ఆమెకు ఎంచక్కా ఇచ్చేయెచ్చు. ఇందులో ఏ మాత్రం అతశయోక్తి లేదు. సెకన్..సెకన్‌కి ఆమె వాయిస్ మార్చేస్తుంది. ఇండియాలో ఏ సెలబ్రిటీని అ�