తెలుగు వార్తలు » Malayali Director Lijo Jose
మలయాళ దర్శకుడు లిజో జోస్ డైరెక్ట్ చేసిన 'జల్లికట్టు' చిత్రాన్ని ఆస్కార్ అవార్డులకు సంబంధించి... ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీకి ఇండియా తరఫున ఎంట్రీగా ఎంపిక చేసింది.