తెలుగు వార్తలు » Malayalam Young Hero
రోడ్డు ప్రమాదంలో ఓ యువ హీరో మృతి చెందాడు. మలయాళ యువ హీరో బాసిల్ జార్జ్(30) రోడ్ యాక్సిడెంట్‌లో మరణించాడు. గతేడాది వచ్చిన 'పూవల్లియమ్ కుంజడమ్' అనే సినిమాతో పరిచయమయ్యాడు ఈ హీరో. ఆదివారం బాసిల్‌తో పాటు నలుగురు స్నేహితులు..