తెలుగు వార్తలు » malayalam tiktok
టాలెంట్ ఎవడబ్బ సొత్తు కాదు. రామ్ గోపాల్ వర్మ చెప్పిన మాట ఇది. ఆ మాట వాస్తవం కూడా. ఒకప్పుడు అంటే సినిమా అవకాశాల కోసం చెప్పులు అరిగిపోయాలా స్టూడియోల చుట్టూ..దర్శక, నిర్మాతల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు సోషల్ మీడియా పెరిగిపోయింది. ప్రతిభ ఉంటే చాలు..దాన్ని బహిర్గతం చెయ్యడానికి చాలా సాధనాలు ఉన్నాయి.