తెలుగు వార్తలు » Malayalam star Prithviraj Sukumaran
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఇటీవలే ఇండియా చేరుకున్న విషయం తెలిసిందే. అతడు చేస్తున్న తాజా సినిమా ‘ఆదుజీవితం’ షూటింగ్ కోసం..మొత్తం 58 మంది మూవీ యూనిట్ జోర్డాన్ వెళ్లారు. అయితే అనుకోకుండా ప్రభుత్వం కరోనా కట్టడి చర్యల్లో భాగంగా లాక్‌డౌన్ ప్రకటించడంతో వారంతా అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్