తెలుగు వార్తలు » Malayalam News
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పోటీపై పార్టీ క్లారిటీ ఇచ్చింది. అమేథి నియోజకవర్గంతో పాటు కేరళలోని వాయినాడ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కూడా రాహుల్ పోటీ చేస్తున్నారని ప్రకటించింది. ఇక గతంలో రాహుల్ గాంధీ రెండు చోట్ల నుంచి పోటీ చేస్తారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా కేరళ నుంచి పోటీ చేయాలని అక్కడి రాష్ట్ర శాఖ