తెలుగు వార్తలు » Malayalam Language
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో.. అల్లు అర్జున్ హీరోగా.. పూజా హెగ్డే హీరోయిన్‌గా తెరకెక్కుతున్న సినిమా ‘అల వైకుంఠపురంలో’. ప్రస్తుతం ఈ సినిమాలోని రెండు పాటలను ఈ చిత్ర బృందం రిలీజ్ చేశారు. అందులో ఒకటి ‘నీ కాళ్లను పట్టుకు వదలనందే’. సామజవరగమనా.. నిను చూసి ఆగగలనా అంటూ.. ప్రస్తుతం ఎవరు చూసినా.. ఈ పాటను తెగ పాడేస�