తెలుగు వార్తలు » Malayalam Film Jallikattu
భారతీయ చిత్రాలకు, సినిమాల్లోని వివిధ విభాగాలకు ఆస్కార్ అవార్డు దక్కిన సందర్బాలు చాలా తక్కువనే చెప్పాలి. అద్బుతమైన కంటెంట్‌తో సినిమాలు తీస్తున్నప్పటికీ
ప్రతిష్టాత్మక ఆస్కార్ బరిలోకి మలయాళ మూవీ 'జల్లికట్టు' అధికారిక ఎంట్రీగా ఎంపికయింది. ఫ్లిల్మ్ మేకర్ రాహుల్ రానైల్ నేతృత్వంలోని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జ్యురీ ఈ చిత్రాన్ని ఎంపిక చేసింది..