తెలుగు వార్తలు » Malayalam director and writer KR Sachidanandan aka Sachy
ప్రముఖ మలయాళీ రచయిత, దర్శకనిర్మాత కేఆర్ సచిదానందన్ ఆకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. గుండెపోటు రావడంతో వెంటనే ఆయన్ను త్రిశూర్‌లోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు.