తెలుగు వార్తలు » Malayalam Director
మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకుంది. రచయిత, దర్శకుడు నరన్పుల సన్వాస్(40).. కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో బుధవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని నటుడు, నిర్మాత విజయ్ బాబు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.