తెలుగు వార్తలు » Malayalam blockbuster
బాహుబలిని నిర్మించి టాలీవుడ్ స్థాయిని ప్రపంచదేశాలకు చాటిన నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలు.. దాదాపు రెండేళ్ల పాటు ఖాళీగానే ఉన్నారు. కంటెంట్ ఉన్న కథలపైనే ఆసక్తి చూపుతున్న ఈ నిర్మాతలు తమ తదుపరి చిత్రాన్ని ప్రకటించారు. మలయాళంలో విజయం సాధించిన మహేశింతే ప్రతీకారమ్ అనే చిత్రాన్ని తెలుగులో నిర్మించబోతున్నా�