తెలుగు వార్తలు » Malayalam Actress filed case her Son
ఓ ట్రాన్స్ జెండర్‌తో తప్పుగా ప్రవర్తించాడన్న ఆరోపణలతో.. కొడుకుపైనే పోలీసు కేసు పెట్టింది మలయాళ నటి. తప్పు చేస్తే కొడుకైనా.. ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందేనని ఈమె అంటున్నారు. ట్రాన్స్ జెండర్ మేకప్ ఆర్టిస్ట్‌తో.. తన కొడుకు అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడనే ఆరోపణలు వచ్చాయి. ఇందులో వాళ్ల అమ్మ పార్వతి కూడా ట్రాన్స్‌జెండర్‌కే