తెలుగు వార్తలు » Malayalam Actor Mohanlal
మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ హీరోగా దూసుకుపోతున్నాడు. విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను చేస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు.
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్‌కు కొత్త చిక్కొచ్చి పడింది. తాజాగా కేరళ అటవీశాఖ అధికారులు ఆయన పై కేసు నమోదు చేశారు. ఏనుగు దంతపు కళాఖండాలను అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని ఆయన పై గతంలో ఎర్నాకుళం సమీపంలోని పెరుంభవూర్ కోర్టు అభియోగాలు మోపింది. ప్రస్తుతం ఈ విషయం మాలీవుడ్‌లో సంచలనంగా మారింది. కాగా 2012కి సంబంధించిన ఈ కేసులో మ�