తెలుగు వార్తలు » Malayal movie Ayyappunum Koshiyum remake
టాలీవుడ్‌లో మరో మలయాళ చిత్రం రీమేక్ అవ్వబోతోంది. పృథ్వీరాజ్, బిజు మీనన్ ప్రధానపాత్రలో మలయాళంలో మంచి విజయం సాధించిన 'అయ్యప్పన్ కుషియుమ్'ను తెలుగులో రీమేక్ చేస్తున్నారు.