తెలుగు వార్తలు » Malayal Actor Prithviraj Sukumaran
మాలీవుడ్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కరోనాను జయించారు. తాజాగా జరిపిన పరీక్షల్లో ఆయనకు కరోనా నెగిటివ్‌గా తేలింది.