తెలుగు వార్తలు » Malayal actor death at 56
మలయాళం నటుడు అనిల్ మురళీ(56) కన్నుమూశారు. కాలేయానికి సంబంధించిన వ్యాధితో కొచ్చిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.