తెలుగు వార్తలు » Malayal
ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో రాజమౌళి తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్. ప్రస్తుతం రెండో షెడ్యూల్ జరుపుకుంటోన్న ఈ మూవీపైఎన్నో రూమర్లు నడుస్తున్నాయి. ముఖ్యంగా హీరోయిన్లు, ఇతర నటులు, కథ విషయంలో రోజుకో వార్త వినిపిస్తోంది. దీంతో వాటిపై క్లారిటీ ఇవ్వాలని రాజమౌళి అనుకుంటున్నాడు. ఈ క్రమంలో ఈ గురువారం
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ప్రధానపాత్రలో భరత్ కమ్మ తెరకెక్కించిన చిత్రం ‘డియర్ కామ్రేడ్’. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని మే 22న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీజర్ విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేశారు. మార్చి 17న డియర్ కామ్రేడ్ టీజర్‌ను విడుదల చేయనున్నట్లు మూవీ యూని�