తెలుగు వార్తలు » Malawi
మలేరియా బారిన పడకుండా అడ్డుకునే సమర్థవంతమైన వ్యాక్సిన్‌ను ఆఫ్రికా శాస్త్రవేత్తలు తయారుచేశారు. ఆఫ్రికాలో ఈ వ్యాక్సిన్‌పై పైలెట్ ప్రాజెక్ట్ నిర్వహిస్తున్నారు. కాగా మలేరియాకి విరుగుడు వ్యాక్సిన్ కనుగునేందుకు శాస్రవేత్తలు 30 ఏళ్ల పాటు పరిశోధనలు నిర్వహించారు. రోగకారక క్రిమిలోని సూక్ష్మకణాలపై ఆధారపడి పనిచేయడం వల్ల
దక్షిణాఫ్రికా : ఇదాయ్ తుపాను దక్షిణాఫ్రికా దేశాలైన మొజాంబిక్, మలావి, జింబాబ్వే దేశాలను ఛిద్రం చేసింది. గత 20 ఏళ్లలో ఇంతటి పెను విపత్తును ఎన్నడూ చూడలేదని అధికారులు తెలిపారు. తుపాన్ ధాటికి మృతుల సంఖ్య వెయ్యికిపైగానే ఉండవచ్చని భావిస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు ఫిలిప్ న్యూసీ ప్రకటించారు. నదులు ఉప్పొంగటంతో వరద నీరు గ్రా