తెలుగు వార్తలు » Malavika Nair
యంగ్ హీరో రాజ్ తరుణ్, మాళవిక నాయర్, హెబ్బా పటేల్ హీరోహీరోయిన్లుగా దర్శకుడు కొండా విజయ్‌కుమార్ తెరకెక్కించిన చిత్రం..
టాలీవుడ్ వర్థమాన హీరో రాజ్ తరుణ్, మాళవికా నాయర్ హీరో హీరోయిన్లుగా రూపొందిన సినిమా ‘ఒరేయ్ బుజ్జిగా’. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ ను అక్కినేని నాగ చైతన్య చేతులమీదుగా రిలీజ్ చేశారు. పూర్తిస్థాయి కామెడీ ఎంటర్ టైనర్ లా కట్ చేసిన ఈ ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పండించేలా సాగింది. ‘గుండె జారి గల్లంతయ్యిం�
థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెలియదు. ఒకవేళ చేసినా ప్రేక్షకులు వస్తారో, రారో తెలియదు. అందుకే టాలీవుడ్ లో బడ్జెట్ తో సంబంధం లేకుండా ఇప్పుడు చాలా సినిమాలు ఓటీటీ బాట పడుతున్నాాయి.
దర్శకుడిగా నాగశౌర్యతో వరుసగా రెండు హిట్లను సొంతం చేసుకున్న శ్రీనివాస్ అవసరాల.. అతడితోనే మూడో సినిమాకు సిద్ధమయ్యాడు. మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభం కానుంది. కాగా తన గత చిత్రాల టైటిళ్లలాగే ఈ మూవీకి అవసరాల ఆసక్తికర టైటిల్‌ను ఫిక్స్ చేశాడట. ‘పలానా అబ్బాయి పలానా అమ్మాయి’ �