తెలుగు వార్తలు » Malavika Mohanan Striking Pose
మాళవిక మోహనన్… ప్రస్తుతానికి ఈ పేరు తెలుగువారికి తెలియకపోవచ్చు కానీ తొందర్లోనే టాలీవుడ్‌లో అదిరిపోయే ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైంది. రౌడీ విజయ్ దేవరకొండ కొత్త సినిమా ‘హీరో’తో ఈ మలయమారుతం పరిచయం అవుతోంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.యూ. మోహనన్ కుమార్తయిన మాళవిక మలయాళంతో పాటు తమిళ, కన్నడ, హిందీ సినిమాల్లో నటించి మెప