తెలుగు వార్తలు » Malavika Mohan To Star In D43 Movie
కెరీర్ ప్రారంభం నుంచి డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ వరుసగా సూపర్ హిట్స్ అందుకున్న నటుడు ధనుష్. ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో ఉన్న ఈ హీరో వరుసపెట్టి సినిమాలను లైన్‌లో పెడుతున్నాడు.