తెలుగు వార్తలు » Malaria & Typhoid over take Rain in Hyderabad
వర్షాకాలం రావడంతో హైదరాబాద్ నగరం విష జ్వరాలతో హడలెత్తిపోతుంది. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా వ్యాధిగ్రస్తులతో హాస్పిటల్స్ కిక్కిరిసిపోతున్నాయి. ఏరోజుకారోజు అత్యధికంగా కేసులు నమోదు అవుతున్నాయి. హైదరాబాద్ నగరం విష జ్వరాలతో నిండిపోయింది. ఎటు చూసినా డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వ్యాధులు జనాన్ని వెంటాడుతున్న