తెలుగు వార్తలు » Malaria Drug Hydroxychloroquin
విషమ స్థితిలో ఉన్న కరోనా రోగులకు ఇస్తున్న మలేరియా డ్రగ్.. హైడ్రాక్సీక్లోరోక్విన్ తో సహా హెచ్ ఐ వీ.. లోపినవిర్, రైటోనవిర్ కాంబినేషన్ డ్రగ్స్.. దాదాపు నిష్ప్రయోజనమైనవిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ భావిస్తోంది. ఇతర మందులతో..