తెలుగు వార్తలు » Malamahanadu
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరంటారు.. ఈ మాట ఎందుకు పుట్టించారో తెలియదు గానీ… అధికారంలో ఏపార్టీ ఉంటే ఆపార్టీలోకి జంప్ అయ్యే నేతలను చూసినప్పుడు మాత్రం ఇది నిజమే అనిపిస్తుంది. ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీలోకి వలసలు ప్రారంభమయ్యాయి. మొన్నటి వరకు బీజేపీలోకి జంపింగ్స్ అధికంగా సాగాయి. తాజాగా �