తెలుగు వార్తలు » Malala Yusufzai
ఆర్టికల్ 370 రద్దు పై నోబెల్ గ్రహీత, బాలల హక్కుల నేత మలాలా యూసఫ్‌జాయ్ ట్వీట్ చేశారు. శాంతియుత మార్గంలోనే కశ్మీర్ వివాదానికి పరిష్కారం దొరుకుతుందని ఆమె తెలిపారు. జమ్ముకశ్మీర్ విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో కశ్మీర్ పిల్లలు, మహిళల భద్రత గురించి ఆందోళన చెందుతున్నట్లు మలాలా చెప్పారు. శాంతి యుతం