తెలుగు వార్తలు » Malala completes degree from Oxford University
నోబెల్ శాంతి బహుమతి విజేత, పాకిస్థాన్‌కు చెందిన విద్యా కార్యకర్త యూసఫ్‌జాయి మలాలా డిగ్రీని పూర్తి చేసుకున్నారు. బ్రిటన్‌లోని ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఫిలాసఫీ, పాలిటిక్స్, ఎకనమిక్స్‌లో ఆమె డిగ్రీని పూర్తి చేసుకున్నారు.