తెలుగు వార్తలు » malala
తొమ్మిదేళ్ల క్రితం (2012లో) తనపై కాల్పులు జరిపి హత్యాయత్నం చేసిన ఎహ్ సాన్ అనే వ్యక్తి ప్రభుత్వ కస్టడీ నుంచి ఎలా తప్పించుకున్నాడని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసుఫ్ జాయ్ ప్రశ్నించింది.