తెలుగు వార్తలు » malad
ముంబై మహానగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. రెండు రోజుల నుంచి కురుస్తున్న కుండపోత వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వర్షం కారణంగా ఘోర ప్రమాదం జరిగింది. మలాడ్ ఈస్ట్ ప్రాంతంలోని పింప్రిపాద్ కాలనీలో గోడకూలి 13 మంది మృతి చెందగా.. మరో 12 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రిక