తెలుగు వార్తలు » Malabar
సరిహద్దు దేశాలతో ఎప్పడు కయ్యానికి కాలు దువ్వుతున్న డ్రాగన్ కంట్రీ చైనాకు ‘క్వాడ్’ దేశాలు గట్టి సవాల్ విసిరాయి. బంగాళఖాతంలో భారీ మలబార్ నావికాదళ విన్యాసాల్లో పాల్గొన్నాయి.