తెలుగు వార్తలు » Mala Adiga
భారత సంతతికి చెందిన మరో మహిళ శ్వేతసౌధం నూతన పాలకవర్గంలో చేరనున్నారు.. ఇప్పటికే భారత ఎన్ఆర్ఐ కమలా హారిష్ అమెరికా ఉపాధ్యక్ష పదవి చేపడుతుండగా, తాజాగా మరో మహిళనుకు యూఎస్ ఉన్నత స్థానం దక్కబోతోంది.