తెలుగు వార్తలు » makloor
నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం మదన్‌పల్లి గ్రామానికి చెందిన 12 ఏళ్ల బాలిక రాజేశ్వరి కంటి సమస్కలతో బాధపడుతోంది. ఎడమ కంట్లో నుంచి ఒకదాని వెంట ఒకటి రాళ్లు బయట పడుతుండడంతో ..బాలిక పేరేంట్స్ తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. గ్రామంలోని గవర్నమెంట్ స్కూల్లో 7వ తరగతి చదువుతున్న రాజేశ్వరి గత 3 రోజుల నుంచి ఎడమ కన్ను నొప్పిత�