తెలుగు వార్తలు » Makkapeta Temples
దుర్గగుడి వెండి సింహాల మాయం కేసును దాదాపు ఛేదించారు పోలీసులు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం వాసిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఈ కేసుతోపాటు కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో నంది విగ్రహం కేసునూ ఛేదించారు ఖాకీలు.