తెలుగు వార్తలు » makkalu
మక్కలు మద్దతు ధరకు గ్రామాల్లోనే ప్రభుత్వం కొంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనపై టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఇది ముమ్మాటికీ కామారెడ్డి జిల్లా కేంద్రంలో రైతులు చేపట్టిన ధర్నాకు ఫలితమన్నారు. అన్నదాత రోడ్డెక్కడంతో మొక్కజొన్న కొనుగోలుకు సర్కారు ముందుకు వచ్చింది. క్వింటాలుకు రూ. 1850 చొప్పున వ�