తెలుగు వార్తలు » Makkal Selvan Vijay Sethupathi Tweet Goews Viral
IT Raids On Vijay: దళపతి విజయ్ ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు నిర్వహించడం తమిళనాట సంచలనం రేపిన సంగతి తెలిసిందే. సుమారు రెండు రోజుల పాటు ఈ రైడ్స్ జరగగా.. భారీ మొత్తంలో నగదు, వజ్రాలు, బంగారం దొరికినట్లు వార్తలు వచ్చాయి. ‘బిగిల్’ సినిమా లెక్కల విషయంలో నిర్మాత, ఫైనాన్షియర్, హీరో విజయ్ ఇళ్లపై ఆదాయపన్ను శాఖ దాడులు చేశారు. అయితే దళపతి దగ్గ�