తెలుగు వార్తలు » Makkal Selvan Vijay Sethupathi Latest Poster
Uppena Latest Poster: సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న సినిమా ‘ఉప్పెన’. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నాడు. అనుకున్న ప్రకారం ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం కరోనా వైరస్ కారణంగా వాయిదా పడింది. ఇక ఈ చిత్రం నుంచి తాజాగా తమిళ స