తెలుగు వార్తలు » Makkal Selvan first look from Uppena
మెగామేనల్లుడు వైష్ణవ్ తేజ్ నటిస్తున్న చిత్రం ఉప్పెన. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. తమిళ నటుడు విజయ్ సేతుపతి..
మెగాస్టార్ చిరంజీవి మరో మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతోన్న చిత్రం ఉప్పెన. బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే. ఆయనకు సంబంధించిన రెండు ఫస్ట్‌లుక్‌ను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో రాయనమ్ అనే పాత్రలో విజయ్ సేతుపతి కనిపి�