తెలుగు వార్తలు » makkal nidi mayyam
జాతీయ పౌరసత్వ బిల్లును మార్చేందుకు బిల్లు తీసుకువచ్చిన కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై మండిపడ్డారు సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం వ్యవస్థాపక అధ్యక్షుడు కమల్ హాసన్. బిల్లు అవసరం లేదంటూ దేశాన్ని హిందూ రాజ్యంగా మార్చాలని నరేంద్ర మోదీ, అమిత్‌షా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ కుట్రలో భాగమే పౌరసత్వ బిల్లులో మార్పులు, చ�