తెలుగు వార్తలు » Makkal Needi Mayyam
తమిళనాట పాలిటిక్స్ ఎవరికీ అంతు చిక్కవు. ఈ వాదనకు బలం చేకూరేలా మరో పొలిటికల్ డెవలప్‌మెంట్‌కు తమిళనాడులో బీజం పడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. నాలుగు దశాబ్దాలుగా డిఎంకె, అన్నాడిఎంకెల మధ్య ద్విముఖ పోరుతో తమిళనాడు పాలిటిక్స్ ఆద్యంతం రక్తి కట్టించినా.. గత రెండు, మూడేళ్ళలో జరిగిన పరిణామాలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటిక�
సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై సినీ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమల్ హాసన్ స్పందించారు. ఎన్నికల్లో తమ పార్టీ బాగానే పనిచేసిందన్నారు. డబ్బు ప్రవాహంతోనే తమిళనాడులో ఫలితాలు తారుమారైనట్లు చెప్పారు. అయితే ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాటిని ప్రోత్సహించకూడదన్నారు. తమ పార్టీ మొదట్లో ఓటింగ్ శాతం బాగానే ఉండి క్రమంగా తగ�
స్వతంత్ర భారతదేశంలో తొలి ఉగ్రవాది ఒక హిందువే అన్న కమల్ హాసన్ వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. కమల్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే హిందూ సంఘాలు, భజ్‌రంగ్ దళ్‌తో పాటు పలువురు బాలీవుడ్ నటులు కూడా ఖండించారు. అయితే తాజాగా తమిళనాడు మంత్రి కమల్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కమల్ చేసిన వ్యాఖ్యలకు ఆయన నాలుకను తెగ్గోయాల్సిందేనని మం
తొలి ఉగ్రవాది హిందూ అన్న నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్‌పై హిందూ సంఘాల నేతలు మండిపడుతున్నారు. పబ్లిసిటీ కోసమే కమల్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అఖిలభారత సంత్ సభ కన్వీనర్ జితేంద్రనాథ్ సరస్వతి విమర్శించారు. టెర్రరిజం ఏ మతంలో ఉందో అందరికీ తెలుసన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన షారూఖ్, అమీర్ ఖాన్ లాంటి