తెలుగు వార్తలు » Makkal Needi Maiam Chief
పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తున్న సినీ ప్రముఖుల్లో ‘ మక్కళ్ నీది మయ్యమ్ ‘ చీఫ్, ప్రముఖ నటుడు కమల్ హాసన్ కూడా చేరారు. ఈ చట్టాన్ని తేవడం ద్వారా బీజేపీ ప్రభుత్వం క్రమేపీ నియంతలా మారుతోందని ఆయన ఆరోపించారు. దీనికి వ్యతిరేకంగా చెన్నైలోని మద్రాస్ యూనివర్సిటీ విద్యార్థులు తాము చేస్తున్న ఆందోళనను కొనసాగించాలని ఆయన పిల�