తెలుగు వార్తలు » Making Venilators
ఆఫ్ఘనిస్తాన్ లో టీనేజీ అమ్మాయిలు ఓ బృహత్ కార్యక్రమం చేపట్టారు. కరోనా రోగులకోసం వారు వెంటిలేటర్లను తయారు చేస్తున్నారు. ఆశ్చర్యంగా కార్ల విడిభాగాలను సేకరించి వీటిని తయారు చేయడం విశేషం. ఇవి రోగులకు తాత్కాలిక రిలీఫ్ నిస్తాయని, ఎమర్జెన్సీ సమయంలో నాణ్యమైన వెంటిలేటర్లు లేనప్పుడు ఇవే ఎంతగానో తోడ్పడతాయని వారు అంటున్నారు. 14