తెలుగు వార్తలు » making him the only Asian tycoon
ప్రపంచ కుబేరుల టాప్ -10 జాబితాలో ముఖేశ్ అంబానీ చోటు దక్కించుకున్నారు. ప్రపంచ ప్రఖ్యాత బ్లూంబెర్గ్ సంస్థ ఈ జాబితాను విడుదల చేసింది. ఈ బ్లూంబెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ టాప్-10 జాబితాలో ముఖేశ్ కు 9వ స్థానం కల్పించింది. ముఖేశ్ నికర సంపదను 64.5 బిలియన్ డాలర్లుగా పేర్కొంది. దీంతో ప్రపంచ వ్యాపార సామ్రాజ్యంలో ఆయన ప్రాభవం మరింత పెర�