తెలుగు వార్తలు » Making
బతుకమ్మను పేర్చడం ఓ కళ. అలంకారినికో పరీక్ష. సౌందర్యాభిలాషకో నిదర్శనం. బతుకమ్మను పేర్చేవారికి పూల పరిచయముండాలి. . రంగుల రహస్యం తెలుసుండాలి. అద్దకం, కలంకారి పనితనం కావాలి.
కొవిడ్-19కి కారణమయ్యే కరోనావైరస్ స్వంతంగా జీవించదు, అది తనంతట పునరుత్పత్తి చేయదు. కాబట్టి, ఇది మానవ కణాలలోకి ప్రవేశించి, వారి శరీర బాగాల్లోని రోగ కారక బాక్టీరియాకు సహకరించి వేలాది వైరస్ లను తయారు చేస్తుందంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ ప్రతిరూపణ ప్రక్రియ గందరగోళంగా ఉందని మరి కొందరు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
నిత్యం అధికారిక కార్యక్రమాల్లో ఎంతో బిజీగా ఉండే మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇవాళ ఇంట్లో మామిడి కాయ పచ్చడి పెట్టేందుకు సమయం కేటాయించారు. మామిడి కాయ తొక్కు అంటే ఇష్టం లేని వారు తెలుగు రాష్ట్రల్లో ఉండరేమో. ఎంత ధనికులు అయినా, ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా కొత్త మామిడి కాయ తొక్కు రుచికి ఫిదా అవ్వాల్సిందే. లాక్ డౌన్ పుణ్యమాని ప్ర�