తెలుగు వార్తలు » Makes You Look Younger
నవరసాలలో మన ఆరోగ్యాన్నిచ్చేది మాత్రం హాస్యరసమే. అలాంటి హాస్యం (నవ్వు) మన జీవితంలో కీలకపాత్ర పోషిస్తుందని వైద్యులు, మానసిక నిపుణులు తరచుగా చెబుతూనే ఉంటారు. చిన్నతనంలో ఏ కల్మషం లేకుండా ఎలాగైతే నవ్వుతుంటామో పెరిగి పెద్దయ్యాక ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్నప్పటికీ మనస్ఫూర్తిగా నవ్వుతుంటే మన ఆయుష్షుపై మంచి ప్రభావం ఉంట